పీసీసీ మహేష్ గౌడ్‌ను కలిసిన నాయకులు

నందిపేట్, బతుకమ్మ : ఆయిలాపూర్ సొసైటీ చైర్మన్ మీసాల సుదర్శన్, తొండకూర్ దశగౌడ్ గ్రామాల  అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని కోరుతూ శనివారం హైదరాబాద్‌లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్‌ను కలిశారు. ఈ సమావేశంలో వారు తమ గ్రామాల కోసం పలు అభివృద్ధి పనుల అమలుకు అవసరమైన నిధులను మంజూరు చేయాలని పీసీసీ అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లారు.  ఈ అభ్యర్థనను పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ అత్యంత ప్రాధాన్యతతో తీసుకుంటున్నారని తెలిపారు. సీనియర్   నాయకులను  అభినందిస్తూ గ్రామ  ప్రజల అభివృద్ధి  కార్యక్రమాల కొరకు ...