లిఫ్ట్ ఇరిగేషన్ సమస్యలపై డిఈని కలిసిన నాయకులు
నందిపేట్, బతుకమ్మ : దత్తపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ సమస్యలపై దత్తాపూర్ గ్రామానికి చెందిన పంచాయతీ రాజ్ డి ఈ కిషన్ నాయక్ ఆధ్వర్యంలో ఇరిగేషన్ డి ఈ రవికుమార్ కలసి వినతి పత్రం అందజేశారు. లిఫ్ట్ ఇరిగేషన్ కమిటీ సభ్యులు అసంపూర్తిగా మిగిలిపోయిన పనులను వెంటనే పూర్తిచేసి రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని కోరారు. కమిటీ సభ్యులు చేసిన విన్నపం మేరకు వెంటనే స్పందించిన డి ఈ రవికుమార్ కాంట్రాక్టర్ ను వెంటనే పిలిపించి సమస్యను వెంటనే పరిష్కరించాలని పనులు వారంలోపు పూర్తి చేయాలని...