బతుకమ్మ బాన్సువాడ : నూతనంగా బాధ్యతలు చేపట్టిన డిఎస్పి విఠల్ రెడ్డి ని బాన్సువాడ కాంగ్రెస్ మైనారిటీ నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పూల బొకే ఇచ్చి శాలువాతో సత్కారం చేశారు. డీఎస్పీను కలిసిన వారిలో సీనియర్ నాయకులు అబ్దుల్ వహాబ్, షేక్ గౌస్,కలిమ్, తదితరులు ఉన్నారు.