గాండ్ల పేట్ గండి పడిన ప్రాంతాన్ని పరిశీలించిన నాయకులు
మోర్తాడ్, బతుకమ్మ : గాండ్ల పెట్ వరద కాలువ (ఆక్యుడెక్ట్) గండి పడిన ఘటనపై విచారణ జరిపి చర్య తీసుకోవాలని గండి పడిన ప్రదేశాన్ని అఖిలభారత ఐక్య రైతు సంఘం, అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ప్రతినిధులు బుదవారం ఆ ప్రదేశానికి వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు వి. ప్రభాకర్, రాష్ట్ర కార్యదర్శి బి. దేవారం, జిల్లా ప్రధాన కార్యదర్శి కిషన్. మాట్లాడుతూ వర్ధకాలువ సుమారుగా 130 కిలోమీటర్లు ఉంది. కాలువ కట్టలు, అక్విడేట్లు మెయింటెనెన్స్ సంబంధిత ఇరిగేషన్ అధికారులు...