కాంగీ‘రేస్’ లో లీడర్లు
డీసీసీ, సీసీసీ పీఠాల కోసం దరఖాస్తులు అభిప్రాయాల సేకరణ చేయనున్న కమిటీ నిజామాబాద్, బతుకమ్మ : కాంగ్రెస్ పార్టీలో పార్టీ పదువుల పందేరం కొనసాగుతుంది. అధికారం చేపట్టిన తర్వాత పీసీసీ పదవులను భర్తీ చేసిన అధిష్టానం ఇటీవల జిల్లా, పట్టణ కాంగ్రెస్ పదవులను భర్తీ చేయాలని నిర్ణయించిన విషయం తెల్సిందే. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ కు ముందు కాంగ్రెస్ పార్టీ పదవుల భర్తీ నిమిత్తం ఇంచార్జిలను నియమించింది. కాంగ్రెస్ పార్టీలో పదువులను భర్తీ చేయడమే లక్ష్యంగా కొత్త కమిటీలు అన్నీ జిల్లాలకు...