నామినేటెడ్ ఆశలు పల్లకిలో నేతలు

  . . . పీసీసీ చీఫ్ ప్రకటన తో లీడర్ లలో ఉత్సాహం   . . . పదవి కాలం ముగిసిన నేతలు మళ్ళీ ఆశలు   . . . ఈ సారైనా పోస్ట్ వస్తుందని గంపేడు ఆశలు పెట్టుకున్న ఆశవాహులు   . . . పెద్ద లీడర్ ల వద్దకు క్యూ కట్టిన చోటా నాయకులు   నిజామాబాద్, బతుకమ్మ :   నామినేటెడ్ పోస్టులను వారం రోజుల్లో భర్తీ చేస్తామని పీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్...