ఇందూర్ జడ్పి చైర్ పర్సన్ పై నేతల కన్ను

కాంగ్రెస్ లో పోటీ ఎక్కువ బీజేపీ, బీఆర్ఎస్ ల నుంచి అభ్యర్థుల వేట బీసీ మహిళా రిజర్వేషన్ పై అందరి నజర్   నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా పరిషత్ బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో ఈసారి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఎవరనే చర్చ మొదలైంది. శనివారం జిల్లా పరిషత్, మండల పరిషత్ ల రిజర్వేషన్లను జిల్లా కలెక్టర్లు ఖరారు చేసిన విషయం తెల్సేందే. సాయంత్రం రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ల రిజర్వేషన్లను ఖరారు చేసింది. నిజామాబాద్...