తీరంగా రూపంలో కేక్ కట్ చేసిన నేతలు…
. . . అభ్యంతరం వ్యక్తం చేస్తున్న అధికారులు బాన్సువాడ, బతుకమ్మ : వర్ని మండల కేంద్రంలో మార్కెట్ కమిటీలో జాతీయ పతాకం ఆకారంలో కేక్ కట్ చేసిన ఘటన చోటు చేసుకుంది. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు జెండా ఎగరవేసి ఘనంగా జరుపుకున్నాయి. అయితే వర్ని మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా అక్కడి కాంగ్రెస్ నేతలు జాతీయ పతాకం రూపంలో...