పేకాట అడుతు పట్టుబడిన నాయకులు, వ్యాపారులు

గెస్ట్ హౌస్ పై పోలీసుల దాడి . . పదిమంది పేకాట రాయుళ్ల  అరెస్ట్  . . . అంతా యుపిఏ చెల్లింపులు ..  పట్టుబడ్డ వారిలో నాయకులు, వ్యాపారులు బతుకమ్మ  కామారెడ్డి: కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం  పెద్ద మల్లారెడ్డి శివారులోని ఉప్పర్ పల్లి గ్రామానికి వెళ్లే రోడ్డులో ఉన్న  గెస్ట్ హౌస్ పై మంగళవారం రాత్రి పోలీసులు దాడి చేశారు.ముందస్తు అందిన సమాచారం మేరకు ఎస్ఐ సాయికుమార్ ఆధ్వర్యంలోని పోలీసులు  పేకాట ఆడుతున్న గెస్ట్ హౌస్ ను  చుట్టుముట్టి పదిమందిని అదుపులోకి...