లీడర్ వర్సెస్ ఆఫీసర్

డీఈఓ ఆఫీస్ లో గొడవకు దిగిన ఇద్దరు పెద్ద సార్ వద్దకు పంచాయితీ చర్యలు తీసుకుంటారా లేదా అనే సంశయాలు   నిజామాబాద్, బతుకమ్మ : జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో డిప్యూటేషన్ ఉద్యోగి, అధికారి ఒకరు గొడవ పడ్డారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలోని డీఈఓ ఆపీస్ లో సర్వ శిక్షా అభియాన్ క్లర్క్ వర్సెస్ విద్యాశాఖ అదికారి గొడవ పడిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. రెండు రోజుల క్రితం సర్వ శిక్షా అభియాన్ లో డిప్యూటేషన్ పై పనిచేస్తున్న క్లర్క్ కు...