బంగారు పతకం అందుకున్నఎల్ బి నగర్ ట్రాఫిక్ పిసి బైరు కౌశిక్

హైదరాబాద్, బతుకమ్మ : వరంగల్ జిల్లా కేంద్రంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర 2వ పోలీస్ డ్యూటీ మీట్ 2025 బంగారు పతకాన్ని సాధించింది. ఈ కార్యక్రమంలో  బైరు కౌశిక్ రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఎల్ బి నగర్ ట్రాఫిక్ పోలీసులు స్టేషన్ లో పి సి గా విధులు నిర్వహిస్తున్న బైరు కౌశిక్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు వరంగల్ జిల్లాలోని మామ్నూర్ పిటిసిలో నిర్వహించారు. ఈ సందర్భంగా కౌశిక్ మాట్లాడుతూ, రాష్ట్ర 2వ పోలీస్ డ్యూటీ...