ఐటి హబ్ లో 19 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు

తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ కలెక్టర్ ను కలిసిన ఉద్యోగులు బతుకమ్మ నిజామాబాద్ సిటీ : గత ప్రభుత్వ హయాంలో నిజాంబాద్ జిల్లా కేంద్రంలోని ఐటీ హబ్ లో శ్రీ మిత్ర ఏజెన్సీ ద్వారా ఔట్సోర్సింగ్ ఉద్యోగులుగా వివిధ పనుల్లో ఉద్యోగం చేస్తూ వస్తున్నామని కానీ ఇప్పుడు వచ్చిన నూతన ఏజెన్సీ తమను అకారణంగా విధుల్లో నుంచి తొలగించి తమను రోడ్డు పాలు చేస్తున్నారని హౌసింగ్ ఉద్యోగులు నాయకులు పెద్దోళ్ల ప్రకాష్ ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే విధుల్లోకి తీసుకొని తమకు న్యాయం చేయాలంటూ జిల్లా...