అమరవీరుల స్ఫూర్తితో ఉద్యమాలను నిర్మించండి
పీడీఎస్ యు జిల్లా మాజీ ఉపాధ్యక్షులు పి.రామకృష్ణ పిలుపు బతుకమ్మ, సిరికొండ : విద్యార్థి అమరవీరుల అమరత్వం స్ఫూర్తితో బలమైన విప్లవ విద్యార్థి ఉద్యమాలను నిర్మించాలని, శాస్త్రియ విద్యావిధానం కోసం, నవసమాజం నిర్మాణం కోసం పోరాడాలని పీడీఎస్ యు మాజీ జిల్లా ఉపాధ్యక్షులు పి.రామకృష్ణ పిలుపునిచ్చారు. శుక్రవారం సిరికొండ మండల కేంద్రంలో పీడీఎస్ యు ధర్పల్లి, భీమగల్, సిరికొండ మండలాల సంయుక్త కమిటీ ఆధ్వర్యంలో పీడీఎస్ యు 50 వసంతాల స్వర్ణోత్సవ సభల పోస్టర్స్ & లోగో ల ఆవిష్కరణ చేశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతు...