జ్యుడీషియల్ అధికారుల క్వార్టర్స్ నిర్మాణం కు శంకుస్థాపన

. . .పర్చువల్ మోడ్ లో ప్రారంభించిన హైకోర్టు జడ్జిలు . . . భూమి పూజ చేసిన జిల్లా న్యాయమూర్తి సునీత కుంచాల నిజామాబాద్ సిటీ, బతకమ్మ :                                                               నిజామాబాద్ నగరంలోని కోర్టు సముదాయం ప్రాంగణంలో జిల్లా న్యాయశాఖ అధికారుల...