సామాన్య రైతుల ప్లాట్లలో నుండి 100 ఫీట్ల రోడ్లు వేయడం దౌర్జన్యం
ప్రభుత్వ అవసరాలకు ప్రభుత్వ భూమిని తీసుకోరు సామాన్య రైతులవి భూములు తీసుకోవడం మాత్రం ప్రభుత్వానికి చెల్లుతుందా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కామారెడ్డి, బతుకమ్మ : సామాన్య రైతుల భూములను రోడ్ల పేరుతో ప్రభుత్వం బడా బాబులు లాక్కోవడం దౌర్జన్యమే అవుతుందని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మోతి రామ్ నాయక్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాత్రికి రాత్రే రైతులకు తెలియకుండా వారి భూములలో రోడ్లు వేయడం పెద్ద తప్పు అన్నారు. బుధవారం రైతు సంఘాల నాయకులు పేదల రైతు...