నల్లా బ్యాడ్జీలతో న్యాయవాదుల నిరసన
ప్రత్యేక న్యాయవాద వృత్తి రక్షణ చట్టం ఏర్పాటుకు డిమాండ్ బతుకమ్మ, నిజామాబాద్ : జనగాం న్యాయవాది దంపతులు గద్దల అమృత రావు గద్దల కవితా రావులపై లపై పోలీసుల దాడి నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్ పిలుపుమేరకు నేడు నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నల్ల బ్యాడ్జీలు ధరించి హాజరై జిల్లా కోర్టు ప్రధాన గేటు ఎదుట నిరసన వ్యక్తం చేశారు నిరసన ఉద్దేశించి నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ న్యాయవాద దంపతులపై...