న్యాయవాది జ్యూడిషియల్ కష్టడిపై న్యాయవాదుల నిరసన
. . . యువ న్యాయవాదిని ఇరవై నాలుగు గంటలు అదుపులో ఉంచుకోవాలన్న ఏపీ హైకోర్టు జడ్జి రాజశేఖర్ రావు . . . బగ్గుమన్న బార్ కౌన్సిల్ అఫ్ ఇండియా . . . భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ . . . నేడు దేశవ్యాప్త నిరసనలకు పిలుపు . . . కోర్టులలో విధులు బహిష్కరించిన న్యాయవాదులు . . . నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నీలకంఠ రావు...