పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను సన్మానించిన న్యాయవాదులు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా ఎస్ సీ, ఎస్ టి కోర్టు  ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఇటీవల నియమితులై  బాధ్యత చేపట్టిన ఆర్ దయాకర్ గౌడ్ ను న్యాయవాది పరిషత్ ఆధ్వర్యంలో శాలువాలు కప్పి పూల మొక్కలు అందజేసి ఘనంగా సన్మానించారు.  ఈ సందర్భంగా న్యాయవాది పరిషత్ జిల్లా అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ సామాన్య ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు కృషి చేయాలని  కోరారు. కార్యక్రమంలో పరిషత్ న్యాయవాదులు పడిగెల వెంకటేశ్వర్, ఎన్ఎస్ చౌదరి, వెంకటేష్, నారాయణ...