అసిస్టెంట్ సెషన్స్ కోర్ట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను సన్మానించిన న్యాయవాదులు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా అసిస్టెంట్ సెషన్ కోర్టు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఇటీవల నియమితులై  బాధ్యత చేపట్టిన ఆర్ సోమ లింగా గౌడ్ ను న్యాయవాది పరిషత్ ఆధ్వర్యంలో శాలువాలు కప్పి పూల మొక్కలు అందజేసి ఘనంగా సన్మానించారు.  ఈ సందర్భంగా న్యాయవాది పరిషత్ జిల్లా అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ  బాధిత ప్రజలకు  త్వరితగతలు న్యాయ సేవలందించింది అందించేందుకు కృషి చేయాలని  కోరారు. కార్యక్రమంలో ప్రభుత్వ న్యాయవాది అముదాల సుదర్శన్,  పరిషత్ న్యాయవాదులు పడిగెల వెంకటేశ్వర్,...