కవిత విడుదలతో న్యాయవాదుల సంబరాలు

బతుకమ్మ, నిజామాబాద్ :  భారత రాష్ట్ర సమితి శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత కు భారత సుప్రీంకోర్టు సిబిఐ,ఇడి కేసులలో బెయిలు మంజూరు చేయడం,జైలు నుండి విడుదల అయిన నేపథ్యంలో నిజామాబాద్ న్యాయవాదుల ఆధ్వర్యంలో గురువారం సంబరాలు నిర్వహించారు.జిలాకోర్టు లోని బార్ అసోసియేషన్ హల్ లో న్యాయవాదులు మిఠాయిలు పంచిపెట్టి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భారాస లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు దాదన్నగారి మధుసూదన్ రావు మాట్లాడుతూ కుట్రదారుల కుట్రలను ఛేదించి ,కుట్రదారుల కు ఒక గుణపాఠం నేర్పిన తీర్పు...