హర్యానా లో బిజెపి గెలుపు తో కోర్టు ఎదుట న్యాయవాదుల సంబరాలు

నిజామాబాద్, బతుకమ్మ : ఇటీవల జరిగిన హర్యానా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మంగళవారం వెలువడిన ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభంజనం సృష్టించడం జరిగింది. బిజెపి విజయం పట్ల న్యాయవాదులు నిజామాబాద్ జిల్లా కోర్టు ఎదుట టపాకాయలు కాల్చి , స్వీట్లు పంచి విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి న్యాయవాది పరిషత్ జిల్లా అధ్యక్షులు జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ  నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ దేశంలో అన్ని రాష్ట్రాలు విజయ డంబికా ముగిస్తుందని, హర్యానాలో గత పది సంవత్సరాల నుండి...