కోర్టుకు టీషర్ట్ వేసుకొచ్చిన లాయర్ కు జైలు శిక్ష

. ఆరు నెలల జైలు.. జరిమానా . ప్రాక్టీస్ చేయకుండా నిషేధం వెబ్ న్యూస్, బతుకమ్మ: కోర్టులకు టీషర్ట్ వేసుకుని వచ్చిన లాయర్ పై న్యాయస్థానం ఆరు నెలల జైలు శిక్ష విధించింది. కోర్టుకు టీషర్ట్ పై వచ్చిన లాయర్ ను అక్కడి నుంచి వెళ్లిపోవాలని న్యాయమూర్తులు సూచించగా, వారిని గుండాలు అంటూ లాయర్ దూషించాడు. ఈ ఘటన అలహాబాద్ హై కోర్టు పరిధిలో 2021లో చోటు చేసుకోగా, న్యాయమూర్తులు గురువారం తీర్పు వెలువరించారు. అశోక్ పాండే అనే న్యాయవాది టీషర్ట్ వేసుకుని అలహాబాద్...