చట్టాలను సమర్థవంతంగా అమలు చేయాలి
. . . ఐద్వా జిల్లా కార్యదర్శి బెజ్గం సుజాత నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : చట్టాలను సమర్థవంతంగా అమలు చేయకపోవడమే దేశంలో అత్యాచార ఘటనలు పెరగడానికి ప్రధాన కారణమని ఐద్వా జిల్లా కార్యదర్శి బెజ్గం సుజాత పేర్కొన్నారు. పంజాబ్‌లోని శ్రీ గంగానగర్ ప్రాంతంలోని ఓ హోటల్‌లో 13 ఏళ్ల బాలికపై జరిగిన అత్యాచార ఘటనను అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనపై బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి పూర్తి...