కాంగ్రెస్ పాలనలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పింది
ఎంపీ పై ఇష్టిరీతిన మాట్లాడితే తగిన గుణపాఠం చెబుతాం మండల బీజేపీ ప్రెసిడెంట్ బేల్దారి నవీన్ వేల్పూర్, బతుకమ్మ : ఎన్నికల్లో అమలు కానీ హామీలను ఇచ్చి కాలం వెళ్ళాదిస్తున్న కాంగ్రెస్ పార్టీ అబద్దపు హామీలు, బీ సీ రిజర్వేషన్ల విషయంలో అబద్దాలు చెబుతూ గ్రామాల్లో సర్పంచ్ లు లేక అభివృద్ధి కుంటు పడుతుందని వీటన్నిటిని కారణం గా మొత్తం మీద కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దెబ్బతిందని బీజేపీ మండల పార్టీ ప్రెసిడెంట్ బేల్దారి నవీన్, పార్టీ అసెంబ్లీ...