పూజ కరపత్రాల ఆవిష్కరణ

బాన్సువాడ, బతుకమ్మ  : బాన్సువాడ పట్టణంలోని శ్రీ ఆంజనేయ స్వామి దీక్ష స్వాముల 16వ సామూహిక మహా మండల పూజ, విశ్వశాంతి కొరకు సుదర్శన సహిత అష్టోత్తర 108 శత కుండాత్మక 158వ మహా యజ్ఞం, శ్రీ భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం, వడల పూజ, మహోత్సవ బాన్సువాడ మండల మహా పడిపూజ కరపత్రాలను బుధవారం రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ శాసనసభ్యులు, పోచారం శ్రీనివాస్ రెడ్డి స్వగృహంలో ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఏప్రిల్ 1వ తేదీ...