Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 April 2025, 7:13 pm Posted by : ramakrishna

మహనీయుల జయంతి ఉత్సవాల కరపత్రాల ఆవిష్కరణ

రుద్రూర్, బతుకమ్మ: ఈ నెల 30న ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణ కమిటీ బోధన్ డివిజన్ ఆధ్వర్యంలో మహనీలు మహాత్మా జ్యోతిరావు ఫూలే, డా.బాబా సాహెబ్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల కరపత్రాలను  రుద్రూర్, వర్ని, చందూర్, మోస్ర మండలాల ఇంచార్జీ దాసరి శ్యామ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మేధవులు వక్తాలుగా జేబి.రాజు,గాలి వినోద్ కుమార్, డా.ప్రసన్న హరి కృష్ణ హాజరవుతున్నారనితెలిపారు. అన్ని గ్రామాల్లో ఉన్న బహుజనులు అందరూ హాజరు కావాలని ఆయన కోరారు.