ఆపరేషన్ స్మైల్ -11 ప్రారంభం
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: తెలంగాణ రాష్ట్ర మహిళా భద్రతా విభాగం ఆదేశాల మెరకు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం లో ఆపరేషన్ స్మైల్ - 11ను నిజామాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ (అడ్మిన్ ) జి. బస్వారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ..... నిజామాబాద్ పోలీస్ కమిషనరేటు పరిధిలోని నిజామాబాద్ర్మూ, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో 18 సంవత్సరాల లోపు తప్పిపోయిన బాలురు, బాలికలు ఉన్నట్లయితే అలాంటి వారి సమాచారం సేకరించి వారి తల్లి దండ్రులకు అప్పగించి వారికి కౌన్సిలింగ్...