బిచ్కుందలో బిలాల్ హార్డ్వేర్ ప్రారంభం

బతుకమ్మ:బిచ్కుంద : బిచ్కుంద మండలం కేంద్రంలో‌ అధునాతన హంగులతో సరి కొత్తగా రూపొందించుకున్న బిలాల్ హార్డ్వేర్ అట్టహాసంగా ప్రారంభమైంది. బిచ్కుంద పట్టణం రాజుల్ల చౌరస్తాలో నూతనంగా నిర్మించిన బిలాల్ హార్డ్వేర్ షాపును గురువారం జైరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ శెట్కర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన బిలాల్ హార్డ్వేర్ షాప్ నందు కలియ తిరిగారు. కౌంటర్ పై కూర్చుని కాసేపు సందడి చేశారు. ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన కస్టమర్లతో ఆయన సరదాగా మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బిచ్కుంద పట్టణం నందు బిలాల్...