నిజామాబాద్ బల్ధియాకు చివరి ఘడియలు
ఈ నెల 26 తో ముగియనున్న పాలకవర్గం పధవి కాలం వివాధాలకు కేరాప్ గా నిలిచిన కార్పోరేటర్ లు బిల్డింగ్ పర్మిషన్ ల పేరిట బలవంతపు వసూళ్లకు పేట్టింది పేరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు దళిత బందు కేటాయింపుల పేరిట లక్షల వసూళ్లు అపార్ట్ మెంట్ లు కడితే ప్లాట్ రిజస్ర్టేషన్ చేయాల్సిందే ప్రజల సంక్షేమం మరిచి స్వ ప్రయోజనాలకే పెద్ధ పీట నేడు పాలకవర్గం చివరీ సమావేశం నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలక వర్గం చివరి ఘడియలను లెక్కిస్తుంది. నిజామాబాద్...