ఆటో పై కూలిన భారీ వృక్షం

  . . .ఐదుగురికి గాయాలు రుద్రూర్, బతుకమ్మ : ప్రయాణికులతో వెలుతున్న ఆటో పై మార్గమధ్యంలో చెట్టు కూలింది. ఈ ఘటనలో ప్రయాణికులు గాయపడ్డారు. మంగళవారం ఉదయం రుద్రూర్ -  బోధన్ రహదారి పై బోధన్ వైపు వెళుతున్న టిఎస్ 16యుఏ0344 నంబర్ గల ఆటోపై భారీ వృక్షం కూలడంతో ఐదుగురికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ఆటోలో చిక్కుకున్న ప్రయాణికులను స్థానికులు బయటకు తీసి అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ ఓ చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఆటోలో...