విస్తృత స్థాయిలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి
. . . ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడి నిజామాబాద్ , బతుకమ్మ : గ్రామ పంచాయతీ భవనం నుంచి మొదలుకుని రాష్ట్ర సచివాలయం వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలల భవనాలపై సోలార్ పవర్ ప్లాంట్ లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క సూచించారు. రాష్ట్రంలో సోలార్ విద్యుత్ ను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని యావత్ క్యాబినెట్ విధానపరమైన నిర్ణయం తీసుకుందని ఆయన వెల్లడించారు. శనివారం ఆయన...