యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు
ఎమ్మెల్యే మదన్ మోహన్ సదాశివ నగర్, బతుకమ్మ : కంపెనీ లు రావడం వల్ల మన నియోజకవర్గంలోని యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు. సదాశివనగర్ మండలం లింగంపల్లి గ్రామం లో ఆయన రూ.2.40 కోట్ల నిధులతో మిషన్ భగీరథ బల్క్ నీటి కనెక్షన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ సకల సదుపాయాలతో టీజీఐఐసీని ఏర్పాటు చేసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే ఒక కంపెనీ ని తీసుకొచ్చానన్నారు....