బల్ధియాలో పెద్ద ఎత్తున దొంగ ఓట్ల నమోదు కుట్రలు
. . . మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ఇందూరు కార్పొరేషన్‌పై బీజేపీ జెండా ఎగరేస్తామనే భయంతో కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున దొంగ ఓట్ల నమోదుకు కుట్రలు చేస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి ఆధ్వర్యంలో బీజేపీ బృందం శుక్రవారం నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌ను కలిసారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు దినేష్ మాట్లాడుతూ రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కొత్త ఓటర్ లిస్టులో అనేక అనుమానాస్పద అంశాలు ఉన్నాయన్నారు. జిల్లాకు సంబంధం...