రైలులో భారీగా గంజాయి స్వాధీనం

  . . . నిందితుల కోసం గాలింపు   ​కామారెడ్డి, బతుకమ్మ :   నాగవల్లి ఎక్స్‌ ప్రెస్ రైలులో అక్రమంగా రవాణా చేస్తున్న 6 కిలోల ఎండు గంజాయిని ఎక్సైజ్, రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీధర్, కామారెడ్డి జిల్లా మధ్యనిషేధ అధికారి ముకుందరెడ్డి ఆదేశాల మేరకు ఈ తనిఖీలు నిర్వహించారు. ​పక్కా సమాచారంతో కామారెడ్డి ఎక్సైజ్ స్టేషన్ సిబ్బంది, జిల్లా టాస్క్‌ ఫోర్స్, రైల్వే పోలీసులతో కలిసి సంయుక్తంగా...