అధికారులతో సమన్వయం చేసుకుని భూములను రీ సర్వే చేయించుకోవాలి
. . . భూ భారతి - భూముల రీ సర్వే అవగాహన సదస్సులో ఎమ్మెల్యే మదన్ మోహన్ గాంధారి, బతుకమ్మ : భూముల విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అధికారుల తో సమన్వయం చేసుకొని తమ భూములకు రీ సర్వే చేయించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత అటవీ శాఖ అధికారులు, రైతుల మధ్య ఉన్న భూముల గందరగోళం శాశ్వతంగా తొలగిపోతుందని ఎమ్మెల్యే మదన్ మోహన్ తెలిపారు. గాంధారి మండలంలోని సీతాయిపల్లి...