భూ భారతి చట్టం ప్రకారం  భూ సర్వే చేయాలి

అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్ కామారెడ్డి, బతుకమ్మ : భూ భారతి చట్టం ప్రకారం  భూ సర్వే చేసి పూర్తి వివరాలను పక్కాగా సేకరించాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్ అన్నారు. బుధవారం లింగంపేట్ మండలం నల్లమడుగు, పోతాయిపల్లి  గ్రామాలలో భూ భారతి సర్వే టీమ్ లు క్షేత్ర పర్యటన చేసి సర్వే  భూ వివరాలు, పాసు పుస్తకాల కోసం దరఖాస్తు చేసుకున్న వాటి వివరాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ఏళ్ల తరబడి సాగుచేస్తున్న  భూ...