నకిలీ పత్రాలతో భూ రిజిస్ట్రేషన్ కేసు ఛేదనం

  . . . ముగ్గురు నిందితుల అరెస్ట్   . . . భూముల కొనుగోళ్లలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి   . . . జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర   కామారెడ్డి, బతుకమ్మ :   కామారెడ్డి జిల్లాలో నకిలీ పత్రాల ఆధారంగా భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించిన కేసును దేవునిపల్లి పోలీసులు ఛేదించారు. అసలు యజమాని స్థానంలో మరో వ్యక్తిని ప్రవేశపెట్టి రిజిస్ట్రేషన్ చేయించిన ఘటనలో ప్రధాన నిందితుడితో పాటు అతని భార్య, మామను పోలీసులు అరెస్ట్ చేశారు....