గజ్యానాయక్ తండా( మాచారెడ్డి చౌరస్తా) లో భూకబ్జా వార్

* సోషల్ మీడియా వేదికగా పరస్పర ఆరోపణలు * కబ్జా దారులను వదిలి ‌ ఇంటి ముందు రేకులు వేసుకున్న వ్యక్తిపై అధికారుల జులుం * గ్రామ కార్యదర్శి, ఎంపీఓల వైఖరి పై విమర్శలు * డిపిఓ కు ఫిర్యాదు చేసిన బాధితుడు బతుకమ్మ, మాచారెడ్డి: తన ఇంటి ముందు రేకులు వేసుకుంటే భూ కబ్జా అవుతుందా...? అవును... అవుతుంది! ఇది కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం గజ్యానాయక్ తండ ( మాచారెడ్డి చౌరస్తా) గ్రామపంచాయతీలో అమలవుతున్న కొత్త చట్టం. గజ్యా నాయక్ తాండ...