భూభారతి’తో భూ సమస్యలు పరిష్కారం

కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పహల్గామ్ మృతులకు నివాళులు అర్పించిన సదస్సు నిజామాబాద్, బతుకమ్మ  : నిర్ణీత గడువు లోపు భూ సమస్యల పరిష్కారానికి భూభారతి చట్టం దోహదపడుతుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. భూమి హక్కుల రికార్డులలో ఏవైనా లోటుపాట్లు, తప్పులు ఉంటే వాటిని సవరించుకునేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ నూతన ఆర్.ఓ.ఆర్ -2025 చట్టం వెసులుబాటు కల్పిస్తుందన్నారు. భీంగల్, వేల్పూర్ మండల కేంద్రాలలో భూభారతి చట్టంపై గురువారం రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించారు. అంతకు ముందు జమ్మూ కాశ్మీర్‌లోని...