పేదల భూముల సమస్యలను పరిష్కరించాలి

రాష్ట్ర మంత్రి సీతక్కకు రైతు, కూలి సంఘాల నేతల వినతి   సిరికొండ, బతుకమ్మ : పేదలకు ప్రభుత్వం పట్టాలు ఇచ్చిన భూమి సాగును అటవీ అధికారులు అడ్డుకుంటున్నారని అట్టి పేదల భూముల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ భాధితులతో కలిసి అఖిల భారత ఐక్య రైతు సంఘం(ఏ ఐ యు కె ఎస్) నాయకులు జిల్లా ఇంచార్జ్ మంత్రి సీతక్కకు వినతి పత్రాన్ని అందజేశారు. గురువారం  మండలం లోని పాకాలలో   రాష్ట్ర మంత్రి సీతక్కను కలసి వినతి పత్రం అందజేశారు. మండలంలోని సిరికొండ,...