భూమి రెవెన్యూది… పట్టా భూమి పేరుతో మొరం తవ్వకాలు
అక్బర్ నగర్ లో రాత్రి పగలు మొరం తవ్వకాలు అడ్డుకున్న గ్రామస్థుల పోలీస్ స్టేషన్ తరలింపు రెవెన్యూ ల్యాండ్ గా నిర్ధారించిన తహసీల్దార్ అక్రమంగా తవ్వకాలపై చర్యలకు అధికారుల వెనుకడుగు నిజామాబాద్, బతుకమ్మ: ఆ గ్రామంలో జరుగుతున్న మొరం తవ్వకాలకు రెవెన్యూ శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేవు. అది రెవెన్యూ శాఖకు చెందిన భూమి అది. కాని అక్కడ మొరం తవ్వకాలను అడ్డుకునే పని మాది కాదు. మొరం తవ్వకాలు జరుపుతన్న వారిపై చర్యలకు (బైండోవర్), వాహనాల సీజ్ మాత్రం చేయం...