కూకట్ పల్లి లో భూములు అమ్ముడే కాదు. . . ఇక్కడ అభివృద్ధిపై కాంగ్రెస్ శ్రద్ధ పెట్టాలి

  . . . ప్రజా సమస్యల పై యుద్ధ భేరియే మా జాగృతి చేస్తోంది . . . జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హైద్రాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ కు కూకట్ పల్లి కామధేనువుగా మారింది. ఇక్కడ 2 వేల కోట్ల రూపాయల విలువైన భూములను ప్రభుత్వం అమ్మింది. కూకట్ పల్లి లో భూములు అమ్ముడే కాదు,ఇక్కడ అభివృద్ధిపై కాంగ్రెస్ శ్రద్ధ పెట్టాలి అని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. మేడ్చల్ జిల్లా లో జనం బాటలో భాగంగా కూకటల్...