పేదలకు భూ కబ్జాలు చూపి, అధికారుల వేధింపులు ఆపాలి.

అఖిలభారత ప్రగతిశీల రైతుసంఘం (ఏ ఐ పీ కే యస్ ) రాష్ట్ర ప్రధానకార్యదర్శి వి. ప్రభాకర్ డిమాండ్ బతుకమ్మ , నిజామాబాద్ ప్రతినిధి : భీంగల్ మండలం లోని మెండోరా గ్రామానికి చెందిన వడ్డెర పేదలు సాగు చేస్తున్న భూములకు అధికారులు వెంటనే కబ్జా చూపించి, అటవీ అధికారుల వేధింపులను ఆపాలని అఖిలభారత ప్రగతిశీల రైతుసంఘం (ఏ ఐ పీ కే యస్ ) రాష్ట్ర ప్రధానకార్యదర్శి వి. ప్రభాకర్ డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కలెక్టర్ రాజీవ్ హన్మంతు కు మెండోరా పేదలతో...