బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డిపై భూకబ్జా కేసు

వెబ్ న్యూస్, బతుకమ్మ : హైదరాబాద్ లోని పర్యాటక ప్రాంతం దుర్గచెరువు ఆక్రమణల వ్యవహారంలో బీఆర్ఎస్ నేత, దుబ్బాక ఎమ్మెల్యేపై కేసు నమోదైంది.  హైడ్రా ( హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రభాకర్ రెడ్డితో పాటు వెంకట్ రెడ్డి అనే వ్యక్తి పై పబ్లిక్ ప్రాపర్టీ డ్యామెజ్ యాక్ట్ కింద మాదాపూర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.  వివరాలు ఇలా.. దుర్గం చెరువు పరివాహక ప్రాంతంలోని సుమారు 5 ఎకరాల శిఖం భూమిని ప్రభాకర్ రెడ్డి...