​గౌరారంలో భూ కబ్జా యత్నం

  . . . మామిడి చెట్ల నరికివేత   . . . బాధితుడిపై బెదిరింపులు   ఇందల్ వాయి, బతుకమ్మ :   మండల పరిధిలోని గౌరారం గ్రామ శివారులో భూ కబ్జా యత్నం కలకలం సృష్టించింది. బాధితుడు చెలమెల నర్సయ్య తెలిపిన వివరాల ప్రకారం... గౌరారం గ్రామ శివారులోని సర్వే నెంబర్ 180 లో తనకు చెందిన భూమిని గత 25 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నాడు. కాగా, బుధవారం ఉదయం పక్కనే ఉన్న ఎల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు...