రాత్రికి రాత్రే  భూ కబ్జా

👉  800  గజాల భూమిలో వెలిసిన షెడ్డులు  👉  అసద్ బాబా నగర్ లో భూ కబ్జా యత్నం  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  నిజామాబాద్ నగరంలో మరో భారీ భూకబ్జాకు తెర లేచింది. రాత్రికి రాత్రి కొందరు సుమారు 800 గజాల నుంచి 2000 గజాల స్థలాన్ని చేరబట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూ కిరణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న 11వ డివిజన్ లో కబ్జా ప్రయత్నాలు శనివారం రాత్రి ప్రారంభమయ్యాయి. స్థానికంగా అసద్ బాబా నగర్ (నంది గుట్ట వెనుక...