నందిపేట్ లో భూ వివాదం
వీడీసీ వర్సెస్ ఒక కుటుంబం భూమిని చదును చేయకుండా అడ్డుకున్న వీడీసీ కోర్టు ఉత్తర్వులను బేఖతారు చేస్తూ అజామాయిషి బతుకమ్మ,నందిపేట్ : నిజామాబాద్ జిల్లాలో వీడీసీల ఆగడాలు మితిమిరిపోతున్నాయి. మొన్నటి వరకు పోలీసు కమిషనర్ గా పని చేసిన కల్మేశ్వర్ హయంలో వీడీసీలపై ఉక్కుపాదం మోపారు. వీడీసీ కార్యవర్గాలను మూకుమ్ముడిగా జైలు ఊచలను లెక్కపెట్టించిన ఘనతను కల్మేశ్వర్ దక్కించుకున్నారు. దానితో వీడీసీని గ్రామాలలో సమాంతర పాలనకు వెనుకడుగు వేశాయి. కానీ కమిషనర్ బదిలీ కాగానే మళ్ళీ వీడీసీల ఆగడాలు పెరిగిపోయాయి. తాజాగా మంగళవారం నందిపేట్...