బోధన్‌లో భూమి వివాదం.. బాధితుల ఆవేదన
బతుకమ్మ, బోధన్: నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని న్యూ బస్టాండ్ ఆవరణలోని సర్వే నంబర్ 271/ఏలో గల 22 గుంటల భూమిపై వివాదం నెలకొంది. ఈ భూమి తమ తాతకి చెందినదేనని, దానిని అక్రమంగా ఆక్రమించారని బాధితులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో కీర్తిశేషులు రామా గౌడ్ కుమారులు కే. శ్రీధర్ గౌడ్, కే. ఈశ్వర్ గౌడ్లు బోధన్ ప్రెస్ క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తమ తాత భూమిని బోధన్ వాసులైన సిహెచ్. శంకర్ గౌడ్, లచ్చ గౌడ్లు...