జాతీయ రహదారుల నిర్మాణం విస్తరణ పనులకు వేగవంతంగా భూసేకరణ

. . . కలెక్టర్ ఇలా త్రిపాఠి    నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   నిజామాబాద్  జాతీయ రహదారుల నిర్మాణం విస్తరణ పనుల కోసం అవసరమైన భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. గురువారం తన ఛాంబర్ లో భూసేకరణ అంశంపై సమీక్ష నిర్వహించారు. జాతీయ రహదారి పనులకు అవసరమైన భూసేకరణకు సంబంధించి పెండింగ్ లో ఉన్న అంశాలను చర్చించారు. భూములు కోల్పోయిన వారికి అందించాల్సిన పరిహారం ఇప్పటికే పూర్తయిన పరిహారం చెల్లింపులు మార్కెట్ రేటు...