రైల్వే బైపాస్ కోసం స్థల సేకరణ

భూ సేకరణ కోసం సర్వే చేసిన రైల్వే అధికారులు   నిజామాబాద్, బతుకమ్మ : పెద్దపల్లి  హైదరాబాద్ మధ్య రైళ్ళ రాకపోకల కోసం కొత్త రైల్వే బైపాస్ కోసం భూసేకరణపై రైల్వే యంత్రాంగం సర్వే చేపట్టింది. స్థానికంగా డిచ్ పల్లిలో నిర్మించనున్న రైల్వే బైపాస్ వల్ల నిజామాబాద్ రైల్వే స్టేషన్ కు ట్రాఫిక్ జాం తగ్గనుంది. నేరుగా రైళ్లు డిచ్ పల్లి  రైల్వేస్టేషన్ కు అనుసంధానిస్తూ బైపాస్ లైన్ నిర్మాణంతో రైళ్ల రాకపోకలకు కేంద్రంగా మారనుంది. తద్వారా నిజామాబాద్ రైల్వే స్టేషన్ కు వచ్చే...